Wednesday 13 November 2019

శ్రీమాత


చక్కని ఎర్రని నీ మోము
సదా వందనీయం

చల్లని నల్లని నీ చూపు
సదా కమనీయం

చిన్నని తెల్లని నీ నవ్వు
సదా స్మరణీయం

చిక్కని చల్లని నీ కరుణ
సదా వాంఛనీయం 🙏🙏🙏

-తేజ

No comments:

Post a Comment

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...