కనిపించే ప్రతి మనిషిలో కనిపించని ఒక హృదయం దాగినట్టు
కనిపించే ప్రతి హృదయంలో కనిపించని ఒక వ్యధ దాగి ఉంటుంది
కనిపించే ప్రతి హృదయంలో కనిపించని ఒక వ్యధ దాగి ఉంటుంది
కనిపించే ప్రతి వ్యధ వెనక కనిపించని ఒక కధ దాగినట్టు
కనిపించే ప్రతి కధ వెనక కనిపించని మరో హృదయం దాగి ఉంటుంది
కనిపించే ప్రతి కధ వెనక కనిపించని మరో హృదయం దాగి ఉంటుంది
మరి ఆ కనిపించే ఆ మరో హృదయం వెనక కనిపించకుండా దాగినది మాత్రం ఖచ్చితంగా నీలాంటి ఓ మనిషే
-తేజ