Sunday 24 May 2020

మనిషికి మనిషే శత్రువు


కనిపించే ప్రతి మనిషిలో కనిపించని ఒక హృదయం దాగినట్టు
కనిపించే ప్రతి హృదయంలో కనిపించని ఒక వ్యధ దాగి ఉంటుంది

కనిపించే ప్రతి వ్యధ వెనక కనిపించని ఒక కధ దాగినట్టు
కనిపించే ప్రతి కధ వెనక కనిపించని మరో హృదయం దాగి ఉంటుంది

మరి ఆ కనిపించే ఆ మరో హృదయం వెనక కనిపించకుండా దాగినది మాత్రం ఖచ్చితంగా నీలాంటి ఓ మనిషే

-తేజ

4 comments:

  1. మొదటిసారి మీ బ్లాగ్ ఈ రోజే చూశాను. కవిత నచ్చింది. 🌺🌹🌷

    ReplyDelete
  2. తేజు ... చాలా బాగుంది.. నా మనస్సు ని కదిలించిందనే చెప్పాలి

    ReplyDelete

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...